Bigg Boss Telugu 8 Contestants List with Photos – బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో హౌస్ లోకి 14 మంది కాంటెస్ట్టెంట్ వెళ్ళడం జరిగింది .
ఈసారి బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ కొత్తగా ఉండబోతుంది .రూల్స్ లో కూడా మార్పు జరిగింది .
- కెప్టెన్ అనేవాళ్ళు ఉండరు
- రేషన్ వల్లే గెలుచుకోవాలి
- ప్రైజ్ మనీ డిసైడ్ చెయ్యలేదు
లాంటి రూల్స్ తో కొత్తగా మొదలు అయ్యింది
బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ లో పాల్గొన్న 14 మంది పోటి దారులు ఎవరు ? వాళ్ళ పేర్లు మరియు వాళ్ళ ఫోటో ల తో సహా ఈ ఆర్టికల్ లో వివరించడం జరిగింది
Bigg Boss Telugu 8 Contestants List with Photos
క్రమ సంఖ్యా | కాంటెస్ట్టెంట్ పేరు | ఫోటో | ఇన్/అవుట్ |
01 | యష్మి గౌడ | ఇన్ | |
02 | నిఖిల్ మలియకల్ | ఇన్ | |
03 | అభయ్ నవీన్ | ఇన్ | |
04 | ప్రేరణ | ఇన్ | |
05 | ఆదిత్య ఓం | ఇన్ | |
06 | సోనియా | ఇన్ | |
07 | బెజవాడ బెబక్క | ఎలిమినేటేడ్ (వీక్ 1) | |
08 | శేకర్ భాష | ఇన్ | |
09 | కిరాక్ సీత | ఇన్ | |
10 | నాగ మనికంట | ఇన్ | |
11 | ప్రిద్విరాజ్ | ఇన్ | |
12 | విష్ణు ప్రియా | ఇన్ | |
13 | నైనిక | ఇన్ | |
14 | నబీల్ అఫ్రిది | ఇన్ |
1 thought on “Bigg Boss Telugu 8 Contestants List with Photos”