Site icon Bigg Boss Telugu 8

Bigg Boss Telugu 8 Contestants List with Photos

Bigg Boss Telugu 8 Contestants List with Photos – బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో హౌస్ లోకి 14 మంది కాంటెస్ట్టెంట్ వెళ్ళడం జరిగింది .

ఈసారి బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ కొత్తగా ఉండబోతుంది .రూల్స్ లో కూడా మార్పు జరిగింది .

లాంటి రూల్స్ తో కొత్తగా మొదలు అయ్యింది

బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ లో పాల్గొన్న 14 మంది పోటి దారులు ఎవరు ? వాళ్ళ పేర్లు మరియు వాళ్ళ ఫోటో ల తో సహా ఈ ఆర్టికల్ లో వివరించడం జరిగింది

Bigg Boss Telugu 8 Contestants List with Photos

క్రమ సంఖ్యా కాంటెస్ట్టెంట్ పేరు ఫోటోఇన్/అవుట్ 
01యష్మి గౌడ ఇన్
02నిఖిల్ మలియకల్ ఇన్
03అభయ్  నవీన్ఇన్
04ప్రేరణఇన్
05ఆదిత్య ఓం ఇన్
06సోనియాఇన్
07బెజవాడ  బెబక్కఎలిమినేటేడ్ (వీక్ 1)
08శేకర్ భాషఇన్
09కిరాక్  సీతఇన్
10నాగ మనికంటఇన్
11ప్రిద్విరాజ్ఇన్
12విష్ణు ప్రియాఇన్
13నైనికఇన్
14నబీల్ అఫ్రిదిఇన్
Bigg Boss Telugu 8 Contestants List with Photos
Exit mobile version