Bigg Boss Telugu 8 this week elimination Bezawada Bebakka : బెబక్క ఎవరి వల్ల ఎలిమినేట్ అయ్యిందో తెల్సా 

Bigg Boss Telugu 8 this week elimination Bezawada Bebakka: Bigg boss telugu 8 this week elimination vote, Bigg boss telugu 8 this week elimination today, Bigg boss telugu 8 this week elimination list, Bigg boss telugu 8 this week elimination list, Bigg boss 8 Telugu voting results today, Bigg boss 8 telugu 1st elimination, Bigg Boss 8 contestants Telugu.

Bigg Boss Telugu 8 this week elimination Bezawada Bebakka

బిగ్ బాస్ ప్రయాణం మొదలై అప్పుడే వారం అయ్యింది గొడవలు ,ఆర్గుమెంట్స్ , ఎమోషన్స్ తో సాగిన ఈ వీక్ చివర్లో ఆడియన్స్ వోటింగ్ వల్ల బెజావాడ బెబక్క ఎలిమినేట్ అయ్యారని నాగార్జున ప్రకటించారు .

విష్ణు ప్రియా ,నాగ మనికంట ,పృద్విరాజ్ ,శేకర్ బాష ,సోనియా లు నామినేట్ అయ్యిన వాళ్ళందరి కన్నా తక్కువ వోట్లు వచ్చిన కారణం గా బెబక్క ఎలిమినేట్ అయ్యారు .

బిగ్ బాస్ తెలుగు 8 హౌస్ నుంచి బయటకి వచ్చిన బెబక్క నిఖిల్ వల్లనే తను హౌస్ మేట్స్ (Bigg Boss Telugu 8 Contestants)అందరి దృష్టి లో బాడ్ కావాల్సి వచ్చింది అని దాని వల్ల నామినేట్ అయ్యి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది .తన గురించి ఆడియన్స్ కి పూర్తి గా తెలిసేఛాన్స్ పోయినందుకు చాలా బాధగా ఉంది అని కూడా చెప్పింది 

నిఖిల్ కుక్ డిపార్ట్మెంట్ చూసుకో అక్క స్ట్రిక్ట్ గా ఉండు అంటే నేను అలానే ఉన్న దాని వల్ల మిగిలిన వాళ్ళకి నెగటివ్ అయ్యాను అలా ఆడకుండా ఉండాల్సింది .

Bigg Boss Telugu 8 this week elimination Bezawada Bebakka

హౌస్ లో ఉండడానికి అర్హత లేని వాళ్ళ పిక్స్ పెడుతూ వాళ్ళ గురించి చెప్పుకొచ్చింది 

సోనియా  – 

సోనియా కి నేను నచ్చలే అని ఫస్ట్ మీటింగ్ లోనే నాకు అర్థం అయ్యింది .ఆ గ్యాప్ ఇక్కడి దాక వచ్చింది .కుక్కర్ మేటర్ లో మొదలై ఆ గ్యాప్ పెరుగుతూ వచ్చింది 

పృద్విరాజ్ –

పృద్విరాజ్ కి కోపం ఎక్కువ .నేను ఈ షో కి unfit అన్నాడు .నామినేషన్ టైం లో చాలా మాటలు అన్నాడు లాస్ట్ కి సారీ చెప్పాడు 

నిఖిల్ –

నిఖిల్ నా కొంప ముంచాడు కిచెన్ చూస్కో అన్నాడు నేను స్ట్రిక్ట్ గా ఉన్న .ఎవ్వరికి వారు cocking చేస్కుంట అంటే సరే అని ఉండాల్సింది అని చెప్పింది .నిఖిల్ మాట్లాడుతూ నేను చిన్నపిల్లాడిలా చేసిన పనికి నన్ను క్షమించమని సారీ చెప్పాడు 

నాగ మనికంట –

నాగ మనికంట ఒంటరి ని అనే ఫీలింగ్ ని ఓవర్ కం చేస్తే ఆ హౌస్ లో ఉండగలడు

Bigg Boss Telugu 8 this week elimination Bezawada Bebakka

Questions

Who eliminated in Bigg Boss 8 Telugu today?

బెబక్క

Who eliminated from Bigg Boss 8 in the 1st week?

1 st వీక్ ఎలిమినేషన్ – బెబక్క

Who are Bigg Boss 8 contestants in Telugu?

ఈ ఆర్టికల్ లో వివరించడం జరిగింది

బిగ్ బాస్ 8 తెలుగులో ఈ రోజు ఎలిమినేషన్ ఎవరు?

బెబక్క

ఇతర  ఆర్టికల్స్ –

Leave a Comment