Bigg Boss 8 Telugu Elimination: Soniya Akula or Aditya OM to Re-enter the House? Bigg Boss 8 Telugu: ఇద్దరిలో ఒకరు హౌజ్‌లోకి రీఎంటర్ అవ్వనున్నారా?
Bigg Boss 8 Telugu శరవేగంగా సాగుతోంది, ఎలిమినేషన్లు ఒకటి తర్వాత ఒకటి జరుగుతున్నాయి. తాజాగా, మణికంఠ స్వయంగా ఎలిమినేట్ అవ్వడం అతని ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది.
Bigg Boss 8 Telugu Elimination: Soniya Akula or Aditya OM to Re-enter the House?
ఇప్పుడు హౌజ్‌లోకి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఒకరు తిరిగి రాబోతున్నారని టాక్ వస్తోంది. మనకు తెలిసిన సమాచారం ప్రకారం, సోనియా ఆకుల లేదా ఆదిత్య ఓఎం ఈ సారి రీఎంటర్ అవుతారని తెలుస్తోంది.
షో మేకర్స్ సోనియాను తిరిగి షోలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు, కానీ ఆమె అంతగా ఇష్టపడటం లేదని టాక్. కాబట్టి, ఆదిత్య ఓఎం ఒక సేఫ్ ఆప్షన్ అనిపిస్తున్నా, అతను ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో విఫలమవుతాడని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రాబోయే రోజుల్లో మేకర్స్ ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో చూడాలి. నేడు నామినేషన్ ప్రాసెస్ చాలా హెక్టిక్‌గా ఉండబోతోందని ప్రోమోస్ ద్వారా తెలుస్తోంది.